Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న నవాజ్ షరీఫ్

                   nawaz-sharif

పాకిస్థాన్: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి. అక్రమాస్తుల కేసులో నవాజ్ షరీఫ్‌ను కోర్టు దోషిగా తెల్చింది. నవాజ్‌పై అవినీతి కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవాజ్ కూతురు, అల్లుడిని కోర్టు దోషిగా తేల్చింది.

పనామా పేపర్స్ వెలుగులోకి తెచ్చిన అవినీతి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పదవీచ్యుతుణ్ణి చేసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవాజ్‌షరీఫ్‌ను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హునిగా ప్రకటించటంతో ప్రధానమంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. షరీఫ్ రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన 1990 దశకంలో మనీ లాండరింగ్‌ లో ఆ పత్రాలు బయటపెట్టాయి. ఆ డబ్బుతో ఆయన కుటుంబం లండన్‌లో నాలుగు విశాలమైన ఫ్లాట్స్ కొన్నాయని ఆరోపణలు వచ్చాయి.

Comments

comments