Search
Sunday 18 November 2018
  • :
  • :

1178 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీ…

KTRహైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 1178 పంచాయతీ కార్యద్శుల పోస్టులు ఖాళీ ఉన్నాయని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. శాసనసభలో కెటిఆర్ మాట్లాడుతూ..పంచాయతీ కార్యదర్శుల పోస్టులను రాబోయే ఆరు నెలల్లో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, మరిన్ని చేపట్టబోతున్నామని పేర్కొన్నారు.

Comments

comments