Search
Wednesday 21 November 2018
  • :
  • :

డ్రగ్ స్మగ్లింగ్ చేస్తే మరణశిక్షే: పంజాబ్ సిఎం

Panjab CM Amarender Singh Speech About Smugling

చంఢీఘడ్: మాదక ద్రవ్యాలను అమ్మేవారు కానీ, స్మగ్లింగ్ చేసే వారికి కానీ మరణశిక్ష విధించాలని పంజాబ్ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. తర తరాలుగా డ్రగ్ పెడ్లింగ్ అందర్నీ నాశనం చేస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. డ్రగ్స్‌ను అమ్మేవారికి కఠినంగా శిక్షాలని, పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ప్రతి పాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు

Comments

comments