Home తాజా వార్తలు మోడీని కలిసిన పన్నీరు సెల్వం తాజా వార్తలు మోడీని కలిసిన పన్నీరు సెల్వం January 19, 2017 Facebook Twitter Google+ Pinterest WhatsApp ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీని తమిళనాడు సిఎం పన్నీరు సెల్వం గురువారం కలిశారు. తమిళనాడులో జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా ఆర్డినెన్స్ తేవాలని మోడీని సెల్వం కోరారు. ఇందుకు మోడీ సానుకూలంగా స్పందించారు.