Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం

Parliament Monsoon Sessions Begins From July 18th

ఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం రాజ్యసభను చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రారంభించారు. ఉభయ సభలలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నిన్న అవిశ్వాస తీర్మానంపై చర్చను శుక్రవారం చేపడతామని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అంతకుముందు టిడిపి ఎంపి కేశినేని నాని అవిశ్వాస తీర్మానాన్ని లోకసభలో ప్రవేశపెట్టారు. తీర్మానంపై చర్చకు మద్దతుగా 50 మందికి పైగా సభ్యులు లేచి నిలబడడంతో స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.

Comments

comments