Search
Wednesday 21 November 2018
  • :
  • :

4న పార్లమెంటరీ కమిటీ పర్యటన

BREAKINGహైదరాబాద్ : జూన్ 4న పార్లమెంటరీ కమిటీ హైదరాబాద్ పర్యటనకు వస్తోంది. గోదావరి , కృష్ణా బోర్డులు , కేంద్ర జలసంఘానికి సంబంధించిన అంశాలు, కాలుష్య నియంత్రణ తదితర విషయాలపై ఈ కమిటీ సమీక్షించుకుంది. ఈ కమిటీలో 20 మంది వరకు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర జల సంఘానికి చెందిన నలుగురు అధికారులు ఉన్నారు. హైదరాబాద్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

Comments

comments