Home జాతీయ వార్తలు పరుల్ పరుగే…బంగారు పరుగు

పరుల్ పరుగే…బంగారు పరుగు

Parul-Chaudharyభోపాల్: 81వ రైల్వే అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 2015లో భాగంగా 3000 మీటర్ల గోపుర పందెంలో వెస్ట్రన్ రైల్వేకు చెందిన పరుల్ చౌదరి బంగారు పతకం సాధించారు.