Search
Saturday 22 September 2018
  • :
  • :

హార్దిక్ పటేల్‌ అరెస్ట్..!

Patidar Leader Hardik Patel arrested in Nikol

అహ్మదాబాద్: గుజరాత్‌లోని పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్‌తో పాటు ఇతర పాటీదార్ నేతలను అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పాటీదార్లకు ఒబిసి రిజర్వేషన్, రైతు సమస్యలపై ఒకరోజు నిరాహార దీక్షలో పాల్గొనేందుకు నికోల్ వెళ్తుండగా వీరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితికి చెందిన యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసకోవడంతో నికోల్ లో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Comments

comments