Home తాజా వార్తలు చిరుకు పవన్ ఫ్యామిలీ బర్త్‌డే విషెస్…

చిరుకు పవన్ ఫ్యామిలీ బర్త్‌డే విషెస్…

Pawan Kalyan Birthday Wishes to Megastar Chiranjeevi

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి బుధవారంనాడు తన 64వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. తాజాగా నటుడు, చిరు సోదరుడు పవన్‌ కల్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి మెగాస్టార్ ను కలిశారు. చిరుకు పుష్పగుచ్ఛం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.