Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పవన్-త్రివిక్రమ్ మూవీ లాంచ్…(వీడియో)

Pawan-Kalyanహైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త మూవీ లాంచింగ్ కార్యక్రమం శనివారం రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరింగింది. హారిక హాసిని బ్యానర్‌పై రాధాక్రిష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం పవన్, డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు మూవీ షూటింగ్‌లో ఉన్నాడు.

Comments

comments