Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఉపాధి కూలీల చెల్లింపుల్లో జాప్యం వద్దు: జూపల్లి

Jupally-Krishna-Rao

హైదరాబాద్: ఉపాధి కూలీలకు చెల్లింపుల్లో జాప్యం వద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆర్‌బిఐ, పోస్టల్ అధికారులతో మంత్రి సమీక్షలు జరిపారు. ఎట్టి పరిస్థితిల్లో ఉపాధి కూలీల విషయంలో నగదు కొరత రానివ్వకూడదన్నారు. ఉపాధి కూలీ, ఆసరా పింఛన్ల చెల్లింపునకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం 150 కోట్ల రూపాయలను విడుదల చేశామని, మరో వారంలోగా 150 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆర్బిఐ అధికారులు వెల్లడించారన్నారు.

Comments

comments