Home జాతీయ వార్తలు పిసిసి అధ్యక్షుల సమావేశం

పిసిసి అధ్యక్షుల సమావేశం

CONGRESSఢిల్లీ : ఎఐసిసి కార్యాలయంలో శుక్రవారం అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షుల సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రధానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మిగిలిన రాష్ట్రాల్లో తాజా పరిస్థితుల పై చర్చలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రఘు వీరా రెడ్డి సమవేశానికి హాజరయ్యారు.