Search
Sunday 23 September 2018
  • :
  • :

యుఎస్ ఓపెన్ విజేత పెన్నెట్టా

pennettaన్యూయార్క్: నగరంలో యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ శనివారం జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇటలీకే చెందిన ఫ్లావియ పెన్నెట్టా, రాబర్ట్ విన్సీలు తలపడ్డారు. అయితే పెన్నెట్టానే విజయం వరించింది. ఈ విజయంతో ఆమె తన టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు.

Comments

comments