Search
Sunday 23 September 2018
  • :
  • :

తెలంగాణ సర్కార్‌పై ప్రజల్లో ఆగ్రహం : సురవరం

Suravaram2

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్నాచౌక్ తీసేసినంత మాత్రాన ప్రజల్లో ఆగ్రహం తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో మరింత ఆగ్రహం పెరిగిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించడం లేదని ఆయన చెప్పారు.

Comments

comments