Home జాతీయ వార్తలు వరద నీటికి ఎదురీత!

వరద నీటికి ఎదురీత!

rainsఅలహబాద్: నగరంలో పడుతున్న భారీ వర్షాలకు వరదలు పొటేతున్నాయి. చిన్న పెద్ద వాగులన్ని పొంగిపోర్లుతున్నాయి. అంతేకాక ఇవి గంగనది పరివాహక ప్రాంతాలు కావడంతో వరదల ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు ఆ వరద నీటి గుండా దాటుతూ సురక్షిత ప్రాంతాలకు చెరుతున్నారు. అలాంటి ఓ దృశ్యం మనం పై చిత్రంలో చూడవచ్చు.