Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

నగదురహిత లావాదేవీలపై అవగాహన పెంచాలి : ఈటెల

eetela

ఢిల్లీ : క్యాష్‌లెస్ టెక్నాలజీపై సామాన్యులకు అవగాహన పెంచాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు… ఈ సమావేశంలో ప్రజలకు నగదు అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్లు తెలిపారు. జిఎస్‌టిపై కేంద్రానికి పలు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. సామాన్యులకు బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా చూడాలని జైట్లీకి సూచించినట్లు తెలిపారు. పేదల గృహ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరినట్లు వెల్లడించారు.

Comments

comments