Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆర్‌టిసిలో ఖాళీల భర్తీకి అనుమతి

ts

హైదరాబాద్ : తెలంగాణ ఆర్‌టిసిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం బుధవారం అనుమతి ఇచ్చింది. ఆర్‌టిసిలో ఖాళీగా ఉన్న 279 పోస్టులను టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీ చేయనున్నారు. 72 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు, 123 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీలు, 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

 Permission to fill Vacancies in the RTC

Comments

comments