Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

గురుకుల పాఠశాలల్లో 400 పోస్టుల భర్తీకి అనుమతి

Permission to Replace 400 Posts in Gurukula Schools

హైదరాబాద్ : తెలంగాణలోని 50 గురుకుల పాఠశాలల్లో 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సోమవారం అనుమతి ఇచ్చింది. 175 జూనియర్ లెక్చరర్, 100 టిజిటి, 50 పిజిటి, 50 లైబ్రేరియన్, 25 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.

Permission to Replace 400 Posts in Gurukula Schools

Comments

comments