Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఆన్ లైన్ బిజినెస్ పేరుతో మోసం

Person Cheating People

హైదరాబాద్: ఆన్ లైన్ బిజినెస్ లో పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నగరానికి చెందిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 కోట్ల రూపాయలు మోసం చేశాడని ఓ డాక్టర్  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని గుజరాత్ లోని సూరత్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడ్ని రిమాండ్ కు తరలించినట్టు సమాచారం.

Comments

comments