Search
Wednesday 21 November 2018
  • :
  • :

మైత్రీవనంలో వ్యక్తి ఆత్మహత్య

Person Commits Suicide at Hyderabad

హైదరాబాద్ : మైత్రీవనంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడి మెట్రోస్టేషన్ మొదటి అంతస్తు నుంచి దూకి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person Commits Suicide at Hyderabad

Comments

comments