Home తాజా వార్తలు వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్య

BULDING

హైదరాబాద్ : సింధి కాలనీకి చెందిన సునీల్ (45) అనే వ్యక్తి బుధవారం ఉదయం షెనోయ్ ట్రేడ్ సెంటర్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం సునీల్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Person Committed Suicide