Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

300 కోడిగుడ్లతో కూర.. వైరల్ వీడియో

మామూలుగా ఎగ్ కర్రి అంటే పదో, పదిహేనో గుడ్లతో చేస్తారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా మూడు వందల గుడ్లతో కూర వండాడు. ఇందులో గొప్పేముందీ అని అనుకుంటున్నారా… ఈ 300 గుడ్లతో సదరు వ్యక్తి కూర చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం అయింది. నవంబర్ 3న యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఈ వీడియోను ఐదు రోజుల్లోనే దాదాపు 20 లక్షల మంది చూశారు. పూర్తిగా పల్లెటూరు పద్దతిలో గుడ్డు కూర పండిన విధానాన్ని నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు… ఆ వీడియోను మీరు చూడండీ…

Comments

comments