Search
Friday 16 November 2018
  • :
  • :

రైలు కింద పడి వ్యక్తి మృతి

TRAIN-ACCIDENT

జోగులాంబ గద్వాల : గద్వాల రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తు ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. సదరు వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

Person died in Train Accident at Gadwal Railway Station

Comments

comments