Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

బాలికపై అసభ్య ప్రవర్తన..దేహశుద్ధి..

RAPEగుంటూరు : గుంటూరు జిజిహెచ్‌లో బాలికతో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు గమనించి యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడిని పాత గుంటూరు వాసిగా గుర్తించారు. అతడు గతంలోనూ పలువురు బాలికలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

Comments

comments