Home అంతర్జాతీయ వార్తలు సముద్రపు అలలపై సర్ఫ్ డాగ్ విన్యాసం

సముద్రపు అలలపై సర్ఫ్ డాగ్ విన్యాసం

???????????????????లాస్‌ఏంజిల్స్: ఆకస్మీకంగా మొదలైన పెట్కో సర్ఫ్ డాగ్ పోటీలో భయమెరుగని ఒక కుక్క సముద్రపు అలలపై డైవ్ చేస్తూ అతి పెద్ద తరంగంను అందుకుంది. ఈ విన్యాసం అక్కడి చూపరులను అమితంగా అకట్టుకుంది.