Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

‘శాతకర్ణి’ కి పన్ను మినహాయింపుపై హైకోర్టులో పిటిషన్

GPSK-Balakrishna

హైదరాబాద్: గౌతమిపుత్ర శాతకర్ణికి వినోదపు పన్ను మినహాయింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. పిటిషన్ విచారణకు స్వీకరించేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించారు. ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడం చట్టవిరుద్ధమైతే నిర్మాత నుంచి రికవరీ చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయించిన విషయం తెలిసిందే.

Comments

comments