Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

హైకోర్టులో పరిపూర్ణనంద పిటిషన్

paripuna

హైదరాబాద్‌: నగరం నుంచి బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ స్వామి పరిపూర్ణానంద శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ 3 వేర్వేరు పిటిషన్లను ఆయన దాఖలు చేశారు. పోలీసుల నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తన పిటిషన్ లో పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

Comments

comments