Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

PETROL

న్యూఢిల్లీ : వాహనదారులకు స్వల్ప ఉపశమనం లభిస్తుంది. జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఇకపై రోజువారీ పద్ధతిలో మారనున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. లీటరు పెట్రోల్ పై రూ.1.12, లీటరు డీజిల్ పై రూ.1.24 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

Petrol and Diesel rates Reduced From midnight

Comments

comments