Search
Wednesday 26 September 2018
  • :
  • :

దినకరన్ కారుపై బాంబు దాడి…

Petrol Bomb Hurled at TTV Dhinakaran's Car

తమిళనాడు:  చెన్నైలో అన్నాడిఎంకె బహిష్కృత నేత, ఆర్కె నగర్ ఎంఎల్ఎ టిటివి దినకరన్ కారుపై ఆదివారం దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. అనంతరం అక్కడి నుంచి నుంచి పారిపోయారు. ఈ దాడిలో దినకరన్ ఫొటోగ్రాఫర్, డ్రైవర్ లు గాయపడ్డాడు. దాడి జరిగిన సమయంలో దినకరన్ కారులో లేకపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. గత సంవత్సరం తమిళనాడులోని అర్కె నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్ విజయం సాధించిన విషయం విదితమే. అంతేకాకుండా ఇటీవల ఆయన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు.

Comments

comments