Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

petrolముంబయి: చమురు కంపెనీలు వాహనదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.21, లీటర్ డీజిల్‌పై రూ. 1.79 పెంపు. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

Comments

comments