Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వాహనదారులకు వాత… పెట్రోల్,డీజిల్ ధరలు పెంపు..!

PETROLన్యూఢిల్లీ : వాహనదారులకు ప్రభుత్వ చమురు కంపెనీలు మరోసారి వాత పెట్టాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ ధర 83 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.1.26 పెంచుతునట్లు పేర్కొన్నాయి. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

Comments

comments