Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

PETROLన్యూఢిల్లీ : ప్రభుత్వ చమురు కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్‌పై 0.42పైసలు, లీటర్ డీజిల్‌పై రూ.1.03పెంచుతున్నట్లు తెలిపాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

Comments

comments