Home తాజా వార్తలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

petrol1

ఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఒక లీటర్ పెట్రోల్‌పై 89 పైసలు, ఒక లీటర్ డీజిల్‌పై 86 పైసలు పెంచుతూ కేంద్రం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శనివారం అర్ధ రాత్రి నుంచి అమలులోకి వస్తాయి. హైదరాబాద్‌లో తాజాగా పెరిగిన పెట్రోల్ ధర రూ. 71.85 పైసలు, డీజిల్ ధర రూ. 62.25గా ఉంది.