Home తాజా వార్తలు క్యాబ్ డ్రైవర్‌పై పెట్రోల్ పోసి…

క్యాబ్ డ్రైవర్‌పై పెట్రోల్ పోసి…

Cab

సంగారెడ్డి: రామచంద్రపురం మండలంలోని తెల్లాపూర్ రైల్వేట్రాక్ వద్ద గురువారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ పోసి క్యాబ్ డ్రైవర్‌ను తగులబెట్టేందుకు దుండగులు ప్రయత్నించారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఈ దాడి నుంచి తప్పించుకొని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.