Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

petrol1

హైదరాబాద్: పెట్రో కంపెనీలు వాహనదారులకు శుభవార్త అందించాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు  భారీగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై రూ. 3.77, లీటర్ డీజిల్ కు రూ. 2.91 తగ్గింది. తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

Comments

comments