Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

నేడు పీజీ డెంటల్ ప్రవేశపరీక్ష

examsవిజయవాడ : ఉభయ రాష్ట్రాల్లోని దంత వైద్య కళాశాలల్లో పీజీ డెంటల్(ఎండీఎస్) కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఈ నెల6న (ఆదివారం) జరిగే ఆన్‌లైన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రంలో ఆరు ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1670 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరుకానున్నారు.

Comments

comments