Search
Saturday 22 September 2018
  • :
  • :

ఫార్మారంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది: సురేష్ ప్రభు

PRABHU

హైదరాబాద్: 20 ఏళ్లలో దేశంలో పరిశ్రమలు ఎంతో అభివృద్ధి సాధించాయని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. భవిష్యత్ అవసరాల కోసం పరిశ్రమలు మరింత అభివృద్ధి సాధించాలన్నారు. దేశంలో ఫార్మారంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. అభివృద్ధి చెందిన దేశాలు మన మెడిసిన్ వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు.

Comments

comments