Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఫార్మాస్యుటికల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు

tg breaking news bluహైదరాబాద్ :61వ ఫార్మాస్యుటికల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఫార్మాస్యుటికల్ రంగం మరింత అభివృద్ధి చెందాలని కెటిఆర్ ఆకాంక్షించారు. ఈ సదస్సు వచ్చే నెల 9వ తేదీ వరకు జరగనుంది.

Comments

comments