Home తాజా వార్తలు తుపాకీ కలకలం

తుపాకీ కలకలం

PISTOLనల్గొండ : గడ్డిపల్లి వద్ద ఇద్దరు యువకులు తుపాకీ చూపిస్తూ తిరగడం ఇక్కడ కలకలం రేపింది. వారు మహారాష్ట్రకు చెందిన బైక్‌లపై వెళుతున్నట్టు స్థానికులు గుర్తించారు. వీరి గురించి పోలీసులకు సమాచారం అందించారు. తుపాకీ చూపించిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.