Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

బెంగుళూరు-పట్నా ఇండిగో విమానంలో విషాదం…

Plane Emergency Landing In Shamshabad Airport

హైదరాబాద్: నాలుగు నెలల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమానంను అత్యవసరంగా  శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసిన ఘటన మంగళవారం సాయంత్రం  చోటు చేసుకుంది. ఈ ఘటన బెంగుళూరు-పట్నా ఇండిగో విమానం లో జరిగింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. చికిత్స నిమిత్తం చిన్నారిని అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి  చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Comments

comments