Home అంతర్జాతీయ వార్తలు స్విమ్మింగ్‌లో గజ ఈతగళ్లుకు స్వర్ణాలు

స్విమ్మింగ్‌లో గజ ఈతగళ్లుకు స్వర్ణాలు

Swimming_manatelanganaకజాన్ : రష్యాలోని కాజాన్‌లో స్విమింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ప్రాన్స్ క్రీడాకారులు 400 మీటర్ల ఈతల పోటీలలో విజయం సాధించారు. జెరిమీ స్ట్రావియస్, ఫ్బైన్ గిలాట్, ఫ్లోరెంటో మానుడౌ, మెటల్ల గోల్డ్ మెడల్స్ గెలుపొందారు.