Home కామారెడ్డి పేకాడుతున్న మాజీ ఎమ్మెల్యే అరెస్టు

పేకాడుతున్న మాజీ ఎమ్మెల్యే అరెస్టు

Playing-Cardsకామారెడ్డి : బాన్సువాడలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న మాజీ ఎమ్మెల్యే గంగాధర్ సహా 9మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.11లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.