Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కంట్రీక్లబ్‌పై పోలీసుల దాడి

RR_manatelanganaరంగారెడ్డి : మేడ్చల్ కంట్రీ క్లబ్‌పై పోలీసులు దాడులు చేశారు. ఏడుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. వారి నుంచి రూ.37 వేలతో పాటు ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments