Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

చిత్రం భళారే విచిత్రం!

amazingనారాయణపేట: అందరూ నాగుల పంచమి జరుపుకుంటే నారాయణపేట కర్ణాటక సరిహద్దులోని కందూకురులో మాత్రం తేళ్ళ పంచమి జరుపుకుంటారు. ఇదేమి విచిత్రం అనుకుంటున్నారా. వివరాలోకి వెళితే… పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ గుట్టలపై రాలు తీస్తే చాలు తేళ్ళు బయటకి వస్తాయి. కానీ వారు వాటితో భయపడటం అటూంచి భక్తి శద్ద్రలతో తేళ్ళను నాలుకపై పెట్టుకుంటారు. తేళ్ళు కుట్టువా! అని అడుగితే ఇది మా ఆచారం అంటున్నారు. అందరు నాగ దేవతలకు పూజలకు చేస్తుంటే ఇక్కడ మాత్రం తేళ్ళ దేవతల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి తేళ్ళను నాలుకలపై చేతులపై వేలాడించుకుంటారు. ఈ దృశ్యాలను మన తెలంగాణ కెమెరా బుధవారం కందూకుర్‌లో క్లిక్ మన్పించింది.

Comments

comments