Home జాతీయ వార్తలు డిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ…

డిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ…

Modi-and-susma-swaraj-image

డిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల చైనా పర్యటన ముగించుకొని తిరుగు శనివారం డిల్లీకి చేరుకున్నారు. చైనా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు జి. జిన్ పింగ్ తో భారత ప్రధాని సమావేశమై ఆయన వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల సరిహద్దుల ఉద్రిక్తతలను తగ్గించడం, రెండు దేశాల మధ్య అధిక సహకారం, ఏదైనా వివాదం  తలెత్తే  ముందు పలుమార్లు చర్చలు జరపడం. వర్తక వాణిజ్యంలో సమతూకం, ఉగ్రవాదంపై పోరు వంటి పలు అంశాలపై ఇరు నేతలు చర్చించారు. పర్యటన అనంతరం డిల్లీ చేరుకున్న ప్రధానికి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పుష్ప గుచ్ఛం ఇచ్చి  స్వాగతం పలికారు.