Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

పారిస్ బయల్దేరిన ప్రధాని మోడీ

MODIఢిల్లీ : భారత ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. వాతావరణ మార్పులపై పారిస్‌లో ఐక్యరాజ్య సమితి నిర్వహివంచే సదస్సులో ఆయన పాల్గొంటారు. పారిస్ బయల్దేరడానికి ముందు మోడీ మీడియాతో మాట్లాడారు. పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తామని తెలిపారు.

Comments

comments