Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

పలువురు విదేశీ ప్రముఖులతో మోడీ భేటీ

Modi Meets Foreign Delegates In Bengaluru

బెంగళూరు : బెంగళూరులో జరుగుతున్న 14వ భారతీయ ప్రవాసీ దివస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలువురు విదేశీ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ మార్క్ అరాల్ట్‌తో ఆయన సమావేశమై ఇరు దేశాల మధ్య పలు అంశాలకు సంబంధించి చర్చలు జరిపారు. అనంతరం మలేషియా ఆరోగ్య మంత్రితో పాటు ప్రత్యేక ప్రతినిధితో భేటీ అయ్యారు.

Comments

comments