Home జాతీయ వార్తలు అస్సాంలో బోగీబీల్ వంతెన ప్రారంభం

అస్సాంలో బోగీబీల్ వంతెన ప్రారంభం

PM Modiగువాహటి: అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై బోగీబీల్ వద్ద నిర్మించిన 4.94 కిలో మీటర్ల పొడవైన భారీ రైలు-రోడ్డు వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండియా-చైనా సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థ కదలికలలో కీలక పాత్ర పోషించగల ఈ వంతెన నిర్మాణానికి 1997-98లో అస్సాం ఒప్పందంలో భాగంగా అనుమతి లభించినప్పటికీ దీని నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది.

PM Modi inaugurates Bogibeel bridge in Assam

PM Modi inaugurates Bogibeel bridge in Assam, The rail-cum-road bridge was constructed on the river Brahmaputra