Search
Sunday 18 November 2018
  • :
  • :

ప్రధాని మోడీ మన్‌కీ బాత్

MODIఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ మన్‌కీ బాత్ నిర్వహించారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల భాగస్వామ్యంతో మా ప్రభుత్వం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. మన్‌కీ బాత్ ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేస్తున్న ఆకాశవాణికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆర్థికాభివృద్ధితోనే అసమానతలు తొలగిపోతాయని ఆయన అన్నారు.

Comments

comments