Home జాతీయ వార్తలు మహాత్ముడికి ప్రముఖుల నివాళి

మహాత్ముడికి ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ 147వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులతోపాటు దేశ ప్రజలు ఘన నివాళి అర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి మహ్మద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్‌లతోపాటు పలువురు నేతలు నివాళులర్పించారు.

PM-Modi

Ansari

Kejriwal

Manmohan Singh

Pranab

Venkaiah Naidu